హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న తీన్మార్ మల్లన్న

HYD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర మూడో రోజు శంషాబాద్ నుంచి నందిగామ వరకు కొనసాగుతోంది. మార్గమధ్యంలో ఆర్టీసీ డ్రైవర్‌ను పలకరించి, బుడగ జంగాల కుటుంబాల సమస్యలు తెలుసుకున్నారు. వృద్ధులను పరామర్శిస్తూ, ప్రజల కష్టాలను వింటూ యాత్ర కొనసాగించారు.