హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూములపై సమగ్ర విచారణకు కాంగ్రెస్ డిమాండ్

JN: జనగాం జిల్లాలోని మాజీ, ప్రస్తుత బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు సంబంధించిన భూములపై అధికారిక రికార్డుల ఆధారంగా సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. నూక కిరణ్ ఆధ్వర్యంలో నేతలు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తదితరుల భూముల రికార్డులను పరిశీలించాలని కోరారు.