హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలు వినాయక మండపాలను దర్శించిన మిథున్ రెడ్డి

MBNR: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ, పోచమ్మ కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, పద్మావతి కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయక వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.