హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోషకాహారంపై అవగాహన ర్యాలీ

MDK: చిన్న శంకరంపేట మండల కేంద్రంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవ ర్యాలీ నిర్వహించారు. జడ్పీ పాఠశాల విద్యార్థులు పాల్గొని గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి పోషకాహార ప్రాధాన్యాన్ని వివరిస్తూ చైతన్యం తెచ్చారు. ఎంఈవో దీప్లా రాథోడ్ ర్యాలీని ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.