RR: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళపై పోలీసు సిబ్బంది దాడి చేసి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వీడియో SMలో కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ జరిపిన దక్షిణ మధ్య రైల్వే, సదరు వ్యక్తి తెలంగాణ రాష్ట్ర పోలీసు హోంగార్డ్‌గా గుర్తించింది. అతనిని మాతృశాఖకు పంపుతూ, తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు అప్పగించినట్లు 'X' లో వెల్లడించింది.
తెలంగాణ
హోంగార్డ్‌పై క్రమశిక్షణా చర్యలు


