MDK: నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన వడ్ల అశ్వినికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో రూ.1.40 లక్షల సీఎంఆర్ఎఫ్ మంజూరైంది. ఆపద సమయంలో తమను ఆదుకుని ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యేకు బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
అశ్వినికి రూ.1.40 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం


