హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైకోర్టు తీర్పుపై లీగల్ సెల్ కన్వీనర్ హర్షం

NZB: దానం నాగేందర్ శాసన సభ్యునిగా అనర్హుడని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పడంపట్ల భారత రాష్ట్ర సమితి జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మధుసూదన్ రావు హర్షం వ్యక్తం చేశారు. BRS నుంచి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ గా పోటీ చేయడం బహిరంగ పార్టీ పిరాయింపేనని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు.