ADB: దివంగత నేత, మాజీ మంత్రి రామచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూషతో సమావేశమై రామచంద్ర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప నాయకుడు రామచంద్ర రెడ్డి అని కొనియాడారు.
తెలంగాణ
'రామచంద్ర రెడ్డి పార్టీకి చేసిన సేవలు మరువలేనివి'


