SDPT: బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవాళ విద్యార్థులకు ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, సానుకూల ఆలోచనలు పెంపొందించడమే లక్ష్యంగా ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సదానంద, విద్యార్థి కౌన్సిలర్ రాజా రమణ, ఎన్‌ఎస్‌ఎస్ ఇన్‌ఛార్జి మురళి శివకుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు ధ్యాన కార్యక్రమం


