హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు పనులతో భక్తులకు ఇబ్బందులు

MDCL: గణేష్ నవరాత్రి ఉత్సవాల వేళ అల్వాల్ సర్కిల్‌లో అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులతో భక్తులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త చెరువు రోడ్డు, హైటెన్షన్ రోడ్డులోని శక్తి గణేష్-ఫాదర్ బాలయ్యనగర్ కూడలి వద్ద సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఆటంకాలు లేకుండా అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరారు.