NZB: గడ్కోల్ గ్రామంలో 14 మంది లబ్ధిదారులకు రూ.3.77 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు గంగారెడ్డి పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, డీసీసీ భాస్కర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: గడ్కోల్‌లో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ


