MHBD: నెల్లికుదుర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద శనివారం తోర్రూర్ డిపోకు చెందిన అద్దె బస్సు డ్రైవర్ (TS 26 T 1266) పదో తరగతి విద్యార్థి భార్గవ్‌పై దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. దాడిలో విద్యార్థికి గాయాలయ్యాయని, బెదిరింపులకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై విచారణ జరిపి డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు,స్థానికులు కోరారు.
తెలంగాణ
విద్యార్థిపై దాడి.. డ్రైవర్‌పై ఫిర్యాదు


