హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరి పుష్కరాలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక సమీక్ష

PDPL: 2027 గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఏప్రిల్ నెలాఖరు కల్లా పనులు పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్ డ్యాష్బార్డ్ ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రాచలంలో ఎన్టీపీ నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.