హైదరాబాద్: 28°C
తెలంగాణ

100% సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు: కలెక్టర్

SDPT: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 1,250 ఎకరాల్లో వేరుశనగ సాగును లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ హైమావతి వెల్లడించారు. రైతులందరికీ ఉచితంగా (100% సబ్సిడీ) విత్తనాలు అందిస్తామని పేర్కొన్నారు. ఇందులో HL కింద 600, NSC ద్వారా 650 ఎకరాలు సాగు చేయిస్తామన్నారు. విత్తన పంపిణీ వేగవంతం చేసి సాగు పెంచాలని అధికారులను ఆదేశించారు.