హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ రాష్ట్రస్థాయి పరీక్షల్లో పియు విద్యార్థుల ప్రతిభ

MBNR: పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు జాతీయ రాష్ట్రస్థాయి పరీక్షల్లో సత్తా చాటారు. కెమిస్ట్రీ విభాగానికి చెందిన తరుణ్ జాతీయస్థాయి UGC-NET, రాష్ట్రస్థాయి SET లో అర్హత సాధించారు. గణిత శాస్త్ర విభాగానికి చెందిన సంధ్య రాష్ట్రస్థాయి SET లో అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఉపకులపతి జి ఎన్. శ్రీనివాస్ విద్యార్థులకు తమ అభినందనలు తెలియజేశారు.