హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాలీని ఢీకొట్టిన బస్సు.. ఇద్దరికి సీరియస్

HYD: రామంతాపూర్‌లో ప్రతిష్ఠించిన గణపతిని ఇనాంగూడలో నిమజ్జనం చేసి తెల్లవారుజామున తిరిగి వస్తుండగా హయత్‌నగర్ వర్డ్‌ అండ్‌ డీడ్‌ వద్ద ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఇంటర్‌సిటీ ప్రైవేట్‌ బస్సు వ్యాన్‌ను ఢీకొట్టడంతో అది బోల్తాపడింది. వ్యాన్‌లో పసిపిల్లలతో సహా సుమారు 10 మంది ఉన్నట్లు సమాచారం. ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు.