JGL: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సింగపూర్ విద్యా పర్యటనకు రెండో దశలో ఎంపికైన 40 మంది ఉపాధ్యాయుల బృందం శనివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. మరికొద్ది సేపట్లో సింగపూర్‌కు బయలుదేరనుంది. ఐదు రోజుల పర్యటనలో అక్కడి పాఠశాలలు, విద్యాసంస్థలను సందర్శించి నూతన బోధనా విధానాలను అధ్యయనం చేయనున్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఎంపికైన టీచర్స్ ఉన్నారు.
తెలంగాణ
నూతన బోధనా విధానాల అధ్యయనానికి సింగపూర్ పయనం


