HYD: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఊరేగింపుల్లో వాలంటీర్లను నియమించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, నిమజ్జనం పూర్తయ్యే వరకు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'పోలీసులకు పూర్తి సహకారం అందించాలి'


