NLG: వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాలువ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి ఇవాళ పరిశీలించారు. ఏర్పాట్లపై సంబంధిత వివరాలను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గణేష్ నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో


