హైదరాబాద్: 28°C
తెలంగాణ

దాడిలో గాయపడిన కాంగ్రెస్ నేతకు ఎమ్మెల్యే పరామర్శ

WGL: దాడిలో గాయపడి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్‌నాయక్‌ను శనివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దాడికి బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.