హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాటిలైట్ ఆధారంగా ఎర్రవల్లిలో భూ సర్వే పూర్తి

SDPT: మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో భూకొలతల శాఖ చేపట్టిన మూడో రోజు సర్వే ప్రక్రియ పూర్తయింది. డీజీపీఎస్ టెక్నాలజీతో ఇప్పటికే సరిహద్దులు నిర్ధారించగా, మిగిలిపోయిన పాయింట్లకు శాటిలైట్ విధానంలో కోఆర్డినేటర్లు పూర్తి చేశారు. పక్కా ఆధారాలు, రికార్డుల నివేదిక ఆధారంగా త్వరలోనే భూ సర్వేను తుది దశకు చేర్చనున్నారు.