NLG: త్రిపురారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు పాఠశాలల్లో విద్యార్థుల చదువు, రాత నైపుణ్యాలను పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు.. అనంతరం పలు పాఠశాలల పరిసరాలను పరిశీలించారు.
తెలంగాణ
'విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి'


