హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సర్పంచ్, సెక్రటరీ ప్రత్యేక చొరవతో నిమజ్జన మార్గం

NRML: నర్సాపూర్ మండలం రాంపూర్ గ్రామంలో వినాయక, దుర్గామాత నిమజ్జనానికి వెళ్లే టెంబరేణి చెరువు మార్గం గుంతల మయంగా ఉందని రోడ్డును పంచాయతీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. సర్పంచ్ చిన్నోళ్ల విజయలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ నవనీత్, వార్డు సభ్యుల చొరవతో ఈ పనులు పూర్తయ్యాయి. నిమజ్జన వేడుకలకు వెళ్లే భక్తుల ఇబ్బందులు తొలగడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.