SRD: ఇరిగేషన్ అధికారుల పనితీరుపై ఎంపీ రఘునందన్‌రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. BHEL జంక్షన్, అమీన్‌పూర్ రోడ్డు పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన, నిలిచిపోయిన 150 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి అనుమతులివ్వకపోవడంపై మండిపడ్డారు. వారంలోగా పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎంపీ హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: ఆఫీస్ ముట్టడికి ఎంపీ హెచ్చరిక


