హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోదాడలో జాబ్ మేళాతో ట్రాఫిక్ ఇబ్బందులు

SRPT: కోదాడ పట్టణంలో ఇవాళ జాబ్ మేళా సందర్భంగా పోలీసులు, కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్ వద్ద రాకపోకలను నిలిపివేయడంతో పట్టణ ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపిస్తున్నారు. విజయవాడ వైపు వెళ్లాల్సిన వాహనాలను మేళ్లచెరువు రోడ్డుపై ఉన్న ఫ్లెఓవర్ మీదుగా పోలీసులు వాహనాలను మళ్లిస్తున్నారు. ముందస్తు సమాచారం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు.