VKB: మర్పల్లి మండలంలో ఇవాళ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శాంత ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమీక్షా సమావేశం ఉంటుందని అన్నారు. సమావేశానికి ఆయా శాఖల అధికారులు, సర్పంచులు హాజరు కావాలని ఆమె కోరారు.
తెలంగాణ
నేడు మండల సర్వసభ్య సమావేశం


