RR: జన్వాడలోని కేటీఆర్ ఫామ్‌హౌస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నేడు కేటీఆర్ ఫామ్‌హౌస్‌కు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వెళ్లనున్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. మియాఖాన్ గడ్డ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. చేవేళ్ల DCP యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: KTR ఫామ్‌హౌస్ వద్ద పోలీసుల మోహరింపు


