WNP: రేవల్లి మండలం తల్పునూరు గ్రామాన్ని నాగర్ కర్నూల్ జిల్లాలో కలపాలని డిమాండ్ గ్రామ ప్రజలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నేటితో 95వ రోజుకు చేరుకుంది. పరిపాలనా సౌలభ్యం, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తల్పునూరును నాగర్ కర్నూల్ జిల్లాలో విలీనం చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్‌ను పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
నాగర్ కర్నూల్‌లో తల్పునూరును కలపాలి డిమాండ్


