హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 2853 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

MNCL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 2853 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం 147.50 మీటర్లకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలకు 18.7862 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులో నుంచి హైదారాబాద్ మెట్రో వాటర్ స్కీమ్ కు 279 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.