NLG: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతోంది. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ పై వైట్ లైనింగ్ వేయకపోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర తికమకకు గురవుతున్నారు. రెండు నెలలుగా ఫ్లైఓవర్ పై రాకపోకలు సాగిస్తున్నా లైన్లు వేయకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలంగాణ
VIDEO: అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికులకు ప్రాణ సంకటం


