NZB: రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థిని ప్రతిభ చూపిందని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీ తెలిపారు. కరీంనగర్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు జరిగాయని.. ఈ క్రీడల్లో తమ కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ సుభాష్ నగర్ బ్రాంచ్ నుంచి పదో తరగతి చదువుతున్న స్మైత్రిక చారి ప్రతిభ చూపి బంగారు పతకం సాధించారన్నారు.
తెలంగాణ
కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థిని ప్రతిభ


