హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై సురేష్ రెడ్డి ఆరోపణలు

PDPL: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆరోపించారు. సుల్తానాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రైతుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. మిల్లర్లు, అధికారులు, గోదాం నిర్వాహకుల తీరుపై ఆయన ఆరోపణలు చేశారు.