హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు నూతన స్కూల్ డ్రెస్సుల పంపిణీ

MBNR: నవాబ్‌పేట మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నూతన స్కూల్ డ్రెస్సులను మండల విద్యాశాఖాధికారి నాగ్య నాయక్, ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. విద్యార్థులు పాఠశాలకు క్రమశిక్షణతో హాజరై విద్యలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.