ములుగు జిల్లా కేంద్రంలో 2018లో నిరుపేదల కోసం 100 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో 35 ఇళ్లు పూర్తికాగా, 65 ఇళ్లు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. ప్రభుత్వం మారినా పనులు పూర్తికాకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసి అర్హులకు ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు.
తెలంగాణ
'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులు పూర్తి చేయాలి'


