హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీధి కుక్కల బెడద..!

NLG: కేతపల్లి మండలం కొత్తపేట గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మహిళలు చిన్నపిల్లలు ఒంటరిగా వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులను కుక్కలు కరిచి గాయపరిచాయి. ఈ విషయం గురించి పలు మార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని ఉన్నతాధికారుల స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు