NRPT: పెద్దజట్రం హైస్కూల్‌కు నారాయణమ్మ, చిన్నారెడ్డి కుటుంబం ఇచ్చిన స్థలంలో భవనానికి గోపాల్‌రెడ్డి జ్ఞాపకార్థం పేరు పెట్టాలని 2010లో పంచాయతీ తీర్మానించింది. 2007లో సర్వే నంబర్ 735లో 3.10 ఎకరాలు కేటాయించినా అభివృద్ధి జరగలేదు. ఆటస్థలం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు.
తెలంగాణ
'పెద్దజట్రం హైస్కూల్ స్థలం అభివృద్ధి చేయాలి'


