JN: జనగామ పట్టణంలోని పట్టణంలోని గణేశావాడ సమీపంలో రెడ్డి స్ట్రీట్‌లో ఉన్న ఖాళీ స్థలాల్లో విపరీతంగా చెట్లు ఏపుగా పెరగడంతో చిట్టడవిని తలపిస్తోంది. తమ ఇళ్లలోకి విష సర్పాలు, కీటకాలు వస్తున్నాయని సమీప ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్త న్నారు. మున్సిపల్ అధికారులు దృష్టి సారించి.. సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
చిట్టవడిని తలపిస్తోన్న ఖాళీ స్థలాలు


