WGL: జాతీయ సాంకేతిక సంస్థ (నిట్) వరంగల్‌లో శనివారం నుంచి స్నాతకోత్సవ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నిట్ ప్రాంగణాన్ని శుక్రవారం రాత్రి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ప్రధాన భవనాలు రంగురంగుల లైట్లతో మెరిసిపోతుండగా, స్నాతకోత్సవ వేడుకలకు నిట్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ
సాంకేతిక సంబరాలకు నిట్ ముస్తాబు


