ASF: గణేశ్ నిమజ్జన స్థలాన్ని కమిషనర్ అంజయ్య పరిశీలించారు. అక్కడ పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారి సౌకర్యాలను తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. నిమజ్జనం సందర్భంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, కార్యక్రమం ప్రశాంతంగా సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ
గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లపై కమిషనర్ పరిశీలన


