హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీయూలో పీజీ ప్రవేశాలు ప్రారంభం

WNP: పాలమూరు విశ్వవిద్యాలయంలో పీజీ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. పీయూతో పాటు ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, గద్వాల, కొల్లాపూర్ పీజీ కేంద్రాలకు సీట్లు కేటాయిస్తారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డా. చంద్రకిరణ్ తెలిపారు. తొలి దశలో సీట్లు పొందిన వారు ఈనెల 21లోగా కళాశాలకు అంతర్జాలంలో పీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్జింగ్ పూర్తి చేయాలన్నారు. రెండో దశ ఈనెల 22 నుంచి ప్రారంభమవుతాయని వివరించారు.