హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొలింపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం

MBNR: మహమ్మదాబాద్ మండలం వెంకటరెడ్డిపల్లి పరిధిలోని కొలింపల్లిలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మూస నరసింహ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కే.రామకృష్ణ, ఉపసర్పంచ్ చందన శేఖర్ తదితరులు పాల్గొన్నారు.