ADB: ఆదిలాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ వార్డులో హిందూ వాహిని గణేష్ మండల్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం రాత్రి గణేష్ మండపం ప్రాంగణంలో ప్రొజెక్టర్ ద్వారా భక్తుల కోసం ‘ఇరుముడి’ భక్తిరస చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు కాలనీవాసులు విశేషంగా తరలివచ్చి, చిన్నలు-పెద్దలు కలిసి ఉత్సాహంగా సినిమాను తిలకించారు.
తెలంగాణ
VIDEO: సుభాష్ నగర్ కాలనీలో ఇరుముడి సినిమా ప్రదర్శన


