బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలోని భ్రమరాంబిక అమ్మవారికి 3 తులాల స్వర్ణాభరణాల కానుక సమకూరింది. రెయిన్బో మెడోస్ నివాసి వి. శ్రీధర్ కుమార్ కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి ఇవాళ ఈ ఆభరణాలను సమర్పించారు. స్వామి, అమ్మవార్ల సేవలో భాగస్వాములైన శ్రీధర్ కుమార్ కుటుంబాన్ని దేవస్థానం ఛైర్మన్ సుధాకర్ యాదవ్ ఘనంగా అభినందించారు.
తెలంగాణ
అమ్మవారికి బంగారు ఆభరణాల సమర్పణ


