NZB: బాల్కొండ కేంద్రంలో ఎస్సై శైలేందర్ ఎదుట గంజాయి సేవిస్తున్న 8 మంది యువకులు తాముగా లొంగిపోయారు. బాల్కొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తాము గంజాయి సేవిస్తున్నామని అంగీకరించారు. తమను రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపే ఏర్పాట్లు చేయాలని పోలీసులను కోరారు. మార్పునకు సిద్ధమైన యువకులను శనివారం ఎస్సై అభినందించారు. వారి పట్ల తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
గంజాయి కేసులో 8 మంది లొంగుబాటు!


