హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి వివరాలు

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి 14,733 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 12,404 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు ఇవాళ ప్రాజెక్ట్ అధికారులు తెలియజేశారు. ఎడమ కాలువకు తాగునీటి అవసరాల కోసం 5,113 నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలియజేశారు.