NRML: నర్సాపూర్ మండలంలోని నసీరాబాద్ గ్రామంలో వినాయకుడి వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ రహిత చైతన్యం కనిపిస్తోంది. ప్లాస్టిక్ ఇస్తరాకులు వాడకూడదని నిర్ణయించిన బద్దరి మల్లయ్య, తన స్వంత ఖర్చులతో 70 స్టీల్ ప్లేట్లు, 40 స్టీల్ గ్లాసులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిన్నోళ్ల విజయలక్ష్మి ప్రవీణ్, పంచాయతీ సెక్రటరీ నవనీత్ దాతను అభినందించారు.
తెలంగాణ
ప్లాస్టిక్ రహిత దిశగా అడుగులు నసీరాబాద్ గ్రామం


