ఆసియా గేమ్స్‌లో భారత జట్లు గెలిస్తే మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా మెడల్స్ అందుకోవడంపై సందిగ్ధత కొనసాగుతోంది. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. ట్రోఫీలు లేదా మెడల్స్ నఖ్వీనే అందించాలని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా(OCA) అధికారికంగా స్పష్టం చేస్తేనే ఆయన చేతుల మీదుగా పురస్కారాలు అందుకుంటామని వెల్లడించింది.
క్రీడలు
అలాగైతే నఖ్వీ నుంచి మెడల్స్ తీసుకుంటాం: BCCI


