మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (wapl) తొలి సీజన్ ఈరోజు ప్రారంభం కానుంది. 4 జట్లు తలపడే ఈ టోర్నీ మంగళగిరి స్టేడియంలో 7 రోజుల పాటు జరగనుంది. ఇవాళ రాయలసీమ-గోదావరి, అమరావతి-వైజాగ్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి. జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ నెల 27న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
క్రీడలు
నేటి నుంచే WAPL ప్రారంభం


