హైదరాబాద్: 28°C
క్రీడలు

సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల విధ్వంసం

ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న అనాధికారిక తొలి వన్డేలో భారత యువ బ్యాటర్లు అదరగొట్టారు. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్.. 182/6 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్, సెహ్వాగ్‌ల కుమారులు అన్వయ్ ద్రవిడ్, ఆర్యవీర్ సెహ్వాగ్‌లు ఆకట్టుకున్నారు. ఆర్యవీర్ 26 బంతుల్లో 28 పరుగులు చేయగా.. అన్వయ్ 18 బంతుల్లోనే 38 రన్స్ చేశాడు.