రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన అనాధికారిక తొలి వన్డేలో భారత్ 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 7 వికెట్లకు 175 పరుగులు చేసి ఓటమిపాలైంది. జాక్ జోస్నెక్ (55), నీల్ పటేల్ (45), హేడెన్ బార్బులోవిక్ (40) రాణించినా.. ఓటమి తప్పలేదు. కాగా, వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే.
క్రీడలు
IND vs AUS: భారత్ సంచలన విజయం


